DRDO: డీఆర్‌డీవో-జీటీఆర్ఈలో 150 అప్రెంటీస్ ఖాళీలు..! 13 d ago

బెంగళూరులోని డీఆర్‌డీవో-గ్యాస్ టర్బైన్ రీసెర్ఛ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (జీటీఆర్ఈ) వివిధ విభాగాల్లో 150 గ్రాడ్యేయేట్, డిప్లొమా, ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉండాలి. వయసు 27 సంవత్సరాలలోపు ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కు రూ. 1000. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు ఉండదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.